బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ సినిమాల సీన్ రివర్స్ అయిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. 2026 మార్చి 27న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పెద్ది పోస్ట్ పోన్ కానుందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల మార్చిలో రావాల్సిన పెద్ది వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ డేట్ కి పవన్ కళ్యాణ్-హరీష్…