Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది టీజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. వారు ఎన్నడూ ఒక చిన్న గ్లింప్స్ కోసం ఇలా ఎదురు చూడలేదు. కానీ మొదటిసారి బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోసం వెయిట్ చేశారు. అన్నీ అనుకున్నట్టుగానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున�