Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా సినిమా షూట్ జరుపుకుంటోంది. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ షాట్ భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్ర కోసం ఓ యంగ్ బ్యూటీని అడిగారంట. ఆమె ఎవరో కాదు మలయాళ నటి స్వాసిక. ఆమె తెలుగులో మంచి పాపులర్. నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాలో చుట్ట కాలుస్తూ…