టాలివుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్యాప్ తర్వాత పెద కాపు టైటిల్ తో ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలసిందే. కొత్త నటీనటులతో ఆయన చేస్తున్న ప్రయోగం గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే..విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ తెరపైకి తీసుకురాబోతున్న సినిమా పెద కాపు-1. ఈ సినిమా పోస్టర్,టీజర్,ట్రైలర్ రిలీజైనప్పటినుంచి అంచనాలు మొదలయ్యాయి. తప్పకుండా ఈసారి శ్రీకాంత్ విభిన్నమైన కథాంశంతో రానున్నాడు అనిపిస్తోంది.…