Peace Of Mind Tips: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో సంతోషంగా జీవించడం అనేది ప్రతి మనిషికి పెద్ద టాస్క్ అయిపోయింది. నిత్యం ఎంతో మంది ఎన్నో ఆలోచనలతో వాళ్ల జీవితాలను వెళ్లదీస్తున్నారు. చేసే పనిలో ప్రశాంతత లేక, కుటుంబంతో జీవించడానికి సరిపడ డబ్బులు చాలక అనేక మంది ఎన్నో అవస్థలు ఎదుర్కొంటూ జీవిత గమనంలో ముందుకు సాగిపోతున్నారు. వాస్తవానికి ఈ ఆధునిక కాలంలో భగవద్గీత మనకేమి బోధిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా.. READ ALSO: Scooters: కొత్త…
మన జీవితంలో సంతోషంగా, ప్రశాంతంగా ఉండటానికి సరైన వ్యక్తులు, స్నేహితులు, పరిచయాలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి మనకు మంచి అనుభూతులు ఇవ్వడు. కొందరు మనసు స్నేహం చేస్తే ఉల్లాసంగా ఉంటుంది, మరికొందరి మనసు ఆందోళన, ఆవేదనతో నిండుతుంది. అందుకే, కొన్ని వ్యక్తుల దగ్గరకి ఎప్పుడూ వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 1. తమ ఎదుగుదల చూసి ఓర్వలేని వ్యక్తులు: మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకేసారి విజయం సాధించరు.…