ఓవైపు ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలు… మరోవైపు ఫిరాయింపుల పితలాటకం… కలగలిసి ఇన్నాళ్లు లోకల్‌గా జరుగుతున్న పంచాయితీ ఇప్పుడు గాంధీభవన్ గుమ్మాన్ని తాకింది. పార్టీ పెద్దల సమక్షంలోనే జరిగిన ఆ లొల్లి ఎటు దారి తీయబోతోంది? పార్టీ మారిన ఎమ్మెల్యేకి, ఐదు దశాబ్దాల అనుభవమున్న ఆ నాయకుడి మధ్య వ్యవహారాన్ని పీసీసీ ఎలా తేల్చబోతోంది? ఎవరా ఇద్దరు? కొత్తగా మొదలైన గొడవేంటి? జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, పార్టీ మారి వచ్చిన MLA…