AP Government: ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి పండుగ వేళ శుభవార్త చెప్పింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.. నీరు – చెట్టు బిల్లులు సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ బిల్లులను క్లియర్ చేసింది ఆర్థిక శాఖ.. మొత్తంగా రూ.2,653 కోట్ల మేర ఉద్యోగులు డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం..…