Paytm Insider on SRH vs GT Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2024 అధికారిక టికెటింగ్ పార్ట్‌నర్ పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్ టికెట్ల డబ్బు వాపసు ఇచ్చేందుకు సిద్ధమైంది. గురువారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. దాంతో హైదరాబాద్ ఫాన్స్ నిరాశకు గురయ్యారు. Also Read: MI…