Paytm : పేటీఎం సంక్షోభం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. RBI చర్య, EDతదుపరి విచారణ Paytm ను నాశనం చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన రిపోర్ట్ మరింత భయానకంగా ఉంది.
Paytm Layoffs: ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం మరోసారి వార్తల్లో నిలిచింది. పేటీఎం మరోసారి తమ ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
Paytm stocks: ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ పేటీఎంను నిర్వహిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం 11 శాతం వరకు పెరిగాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ తరపున Antfin (నెదర్లాండ్స్) కలిగి ఉన్న Paytm లో 10.30 శాతం వాటాను కొనుగోలు చేయడం షేర్ విలువ పెరిగేందుకు కారణం.