Paytm: పేటీఎంకు అలీబాబా షాక్..పెట్టుబడులు ఉపసంహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు భారీ షాక్ తగిలింది. చైనా ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా పేటీఎం నుంచి పూర్తిగా వైదొలిగింది. పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో 2.1 కోట్ల షేర్ల (3.4 శాతం వాటా)ను అలీబాబా శుక్రవారం విక్రయించింది. గతేడాది డిసెంబర్‌లో పేటీఎం నుంచి అలీబాబా 6.26 శాతం, జనవరిలో మూడు శాతం వాటాలను విక్రయించింది.
Also Read: Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
“పేటీఎం స్టాక్స్‌లో 2,59,930 షేర్లను ఒక్కో షేర్ విలువ రూ.535.90 చొప్పున రూ.13.93 కోట్ల విక్రయం జరిగింది. చైనా ఈ-కామర్స్ సంస్థ అలీబాబా సుమారు ఆరు శాతం వాటాలో 3.1 శాతం విక్రయించింది” అని గత నెలలో పీటీఐ ఒక వార్తాకథనం ప్రచురించింది. భారత్‌లోని ఇతర సంస్థల్లో అలీబాబా తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు కూడా కనిపిస్తుందని పేర్కొంది. శుక్రవారం పేటీఎం నుంచి అలీబాబా పూర్తిగా వైదొలిగినట్లయింది. అంతకుముందు నవంబర్‌లో ఫుడ్ అగ్రిగేటర్ జొమాటోలో మూడు శాతం వాటాలను అలీబాబా విక్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా అలీబాబా తన పూర్తి వాటాలను విక్రయించడంతో ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.640 పాయింట్లకు పడిపోయింది. చివరకు ట్రేడింగ్ ముగింపు దశలో 7.82 శాతం నష్టంతో రూ.650.75 వద్ద నిలిచింది.
Also Read: T20 Womens WorldCup: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్..స్టార్ ఓపెనర్ దూరం!
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!