యువ నటుడు ఆది సాయికుమార్ తాజాగా చిత్రాన్ని నిన్న మేకర్స్ లాంఛనప్రాయంగా హైదరాబాద్‌లో పూజా వేడుకలతో ప్రారంభించారు. ఆది సాయికుమార్ తో ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ జోడి కట్టనుంది. పాయల్, ఇతర టీమ్ సభ్యులు లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం కానుంది. ఈ మూవీకి “టిఎంకె” అని పేరు పెట్టారు. “టిఎంకె”లో ఆది సాయికుమార్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఫేమ్ కల్యాణ్‌జీ గోగన…
‘Rx 100’తో యూత్ హార్ట్ త్రోబ్ గా మారింది పాయల్ రాజ్ పుత్. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి కుర్రకారును కిర్రెక్కించింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ప్రాధాన్యం లేని పాత్రల ఎంపికతో స్టార్ స్టేటస్ అందుకేలేక పోయింది. ‘RX 100’ తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కోరాజా’ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించినా అవి ఆమె కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవలేదు. కొండకచో ఐటెమ్…