Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.
Today (13-01-23) Business Headlines: ‘శ్రీరామ్ ఫైనాన్స్’కి టాటా: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపాక్స్ పార్ట్నర్.. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలోని తన మొత్తం వాటా విక్రయానికి రంగం సిద్ధం చేసింది. ఇవాళ శుక్రవారం బ్లాక్ డీల్స్ ద్వారా ఈ అమ్మకాన్ని నిర్వహించనుంది. లావాదేవీ విలువ 2 వేల 250 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ రోజు మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ‘శ్రీరామ్ ఫైనాన్’లో 3 ముఖ్యమైన