భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ప్రస్తుతం ఒక విభిన్న రకమైన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లక్నోలో ‘సైయా సేవా కరే’ ఆల్బమ్ ప్రమోషన్ కార్యక్రమంలో నటి అంజలితో పవన్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేజ్ మీద మాట్లాడుతున్న అంజలి రాఘవ్‌ను, పక్కన నిలిచిన పవన్ సింగ్ తన నడుమును అనుమతి లేకుండా పదే పదే తాకాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు పవన్ సింగ్ ప్రవర్తనను క్షమించేది…