Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా కంటిన్యూ కాబోతున్నాడని తెలుస్తోంది. మొన్న హరిహర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హీరోగా కంటిన్యూ అవుతారా అని అడిగితే.. కష్టమే అని చెప్పేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉంటున్నానని.. ఈ టైమ్ లో హీరోగా కొనసాగడం కష్టమే అని తేల్చేశాడు. కాకపోతే నిర్మాతగా కొనసాగుతానన్నాడు. దాంతో…