Bandla Ganesh : బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంటారు. పవన్ కల్యాణ్ కు తాను భక్తుడిని అని ఎన్నోసార్లు ప్రకటించుకున్నారు. నిత్యం పవన్ గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. అలాంటి బండ్ల గణేశ్ తాజాగా ఓ సంచలన పోస్టు చేశారు. నిన్న పవన్ కల్యాణ్ పిఠాపురం సభలో…
తమ పార్టీ నుంచి వాళ్ల పార్టీకి బాలినేని అలిగి వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “నా ఆస్తులు నాశనం చేసుకున్నాను అంటారు.. జగన్ నా దోపిడీ చేసారు అని చెప్పటానికి సిగ్గులేదా.. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు చెబుతున్నా అని మాట్లాడారు.. బాలినేని, సాయిరెడ్డి ఇద్దరు జగన్ పక్కన ఉండి రాజకీయాలు చేయలేదా.. ఇలాంటి వాళ్ళను నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఇంక అంతే…
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నుంచి వెళ్తూ కార్యకర్త హఠాన్మరణం చెందారు. అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళ్తూ హఠాన్మరణం చెందినట్లు పార్టీ పేర్కొంది. ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశంపై క్లారిటీ లేదు. కాగా.. ఈ ఘటనపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన…
పిఠాపురం జనసేనకు పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు గెలిచిన తర్వాత తొలిసభ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ కోసం ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారన్నారు.. పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని..
Harish Shankar : దేవి శ్రీ ప్రసాద్ మీద డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన పోస్టు చేశారు. ఇదే నీ సంస్కారం అంటూ ఆయన చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ “గద్దల కొండ గణేశ్ సినిమాకు ముందు నన్నే అడిగారు. అందులో ఒక రీమేక్ సాంగ్ ఉంది. నేను రీమేక్ చేయనని చెప్పేశాను. నా కెరీర్ లో…
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు కానీ, షూటింగ్ పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా 15 రోజుల పాటు సెట్స్‌పై ఉండాలని తెలుస్తోంది. ఈ విషయం సినిమా బృందాన్ని ఉత్కంఠలో ముంచెత్తింది. “ఆయన ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా?” అని టీం సభ్యులు వెయ్యి కళ్ళతో…
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారాయి. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య ‘‘హిందీ’’ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయంపై పవన్ కామెంట్స్ తమిళనాట కాక పుట్టించాయి.
హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు కౌంటరిచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్ కల్యాణ్... భాష వద్దు కానీ.. డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ స్పందించిన ప్రకాష్‌రాజ్.. "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్…
సినీనటుడు పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. జనసేన పార్టీ పేరుతో పూర్తి స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంనియోజక వర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పన్నెండేళ్ళు అయిన సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో ‘జనసేన జయకేతనం’ పేరుతో శుక్రవారం రాత్రి భారీ ఎత్తున సభ…