Home
Pawan Kalyan
Pawan Kalyan News
-
పవన్ ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ కు నాగబాబు ఫిదా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 28వ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్‌పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్‌కేసు పట్టుకొని స్టైలీష్‌గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ పై మైత్రీ మూవీ మేకర్స్ లోగో కూడా… -
నిధికి ఫిదా అయిన స్టార్ డైరెక్టర్?
కృషి ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు! కానీ, నిధి అగర్వాల్ కృషితో పాటూ క్రిష్ ని కూడా నమ్ముకుంటోంది! మన టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. తనని మరికొన్ని సినిమాలకి కూడా రికమెండ్ చేస్తున్నాడట. అందుక్కారణం నిధి అగర్వాల్ అందం ఒక్కటి మాత్రమే కాదు. పవర్ స్టార్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి. ఆ పీరియాడికల్ మూవీకి డైరెక్టర్ క్రిష్ అన్న సంగతి తెలిసిందే కదా! చారిత్రక చిత్రంలో… -
“పిఎస్పీకే 28” కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొంతకాలంగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా “పిఎస్పీకే 28” మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం… -
అమ్మ, అకీరా, ఆనందం…
రేణు దేశాయ్ ని కడుపుబ్బా నవ్వించే లిటిల్ ఏంజిల్ ఎవరో తెలుసా? మరెవరో కాదు… మన జూనియర్ పవర్ స్టార్… అకీరా నందన్! ఈ విషయం స్వయంగా రేణూనే ఇన్ స్టాగ్రామ్ పోస్టులో చెప్పింది. తాజాగా ఆమె అకీరాతో కలసి తీసుకున్న ఒక సెల్ఫీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో తల్లీకొడుకులిద్దరూ సంతోషంగా నవ్వేస్తున్నారు. అటువంటి హ్యాపీ మూడ్ లవ్లీ పిక్ పక్కన… ‘’ ప్రపంచంలో… నా బుగ్గలు నొప్పి పెట్టేదాకా నన్ను నవ్వించే ఏకైక… -
పవన్-హరీష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “సంచారి” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ తన… -
మరోసారి పూరి-పవన్ సినిమా చర్చ.. ఈసారి పక్కా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘బద్రి’ సినిమాకి.. ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా చేశారు. ఇదిలావుంటే, వీరి నుంచి హ్యాట్రిక్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో… -
పవన్ ఫేవరేట్ వంటకాలేంటో తెలుసా ?
సినీ స్టార్స్ కు ఎంతోమంది అభిమానులు ఉంటారు. వారికి తమ అభిమాన నటుడు, లేదా నటీమణి ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు ? ఏం చేస్తున్నారు ? వారికి ఇష్టమైనవి ఏంటి ? అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. అయితే ఎంత డబ్బులు ఉన్నప్పటికీ నటీనటులు సాధారణ ప్రజలు తిన్నట్టుగా కడుపునిండా తినలేరు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైటింగ్ పేరుతో ఇష్టమైన తిండికి దూరంగా ఉంటారు. ఇక ఫిజిక్‌ని బాగా మెయింటైన్ చేసే టాలీవుడ్ స్టార్స్ లో… -
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పవర్ స్టార్స్! క్రిష్ ‘ట్రిపుల్’ సర్ ప్రైజ్?
మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొదలైతే ఆయన నటిస్తోన్న రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదకి వెళతాయి. అంతలోగా పవన్ ఫిజికల్ గా ఫిట్ గా మారాల్సి… -
తనయుడితో కలసి తన చిరకాల స్వప్నం సాకారం చేసుకుంటోన్న పవన్!
టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఆరు అడుగుల ఆజానుబాహుడి గురించి చర్చ సాగుతోంది. సొషల్ మీడియాలోనూ నెటిజన్స్ ‘వావ్’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మన వాడి అందం, ఆకర్షణ అలాంటివి మరి! అఫ్ కోర్స్, ఇందులో సస్పెన్స్ ఏం లేదు… కొణిదెల వారి మరో కొత్త స్టార్ కిడ్… ‘అకీరా’ గురించే! పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ తనయుడ్ని జనం చూడటం ఇదే మొదటిసారి కాకున్నా రీసెంట్ గా అకీరా హైట్ అండ్ లుక్స్ పదే పదే చర్చకొస్తున్నాయి!… -
తనయుడితో పవన్… పిక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకిరా నందన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో పవన్, అకిరా కలిసి ఉన్నారు. అయితే ఈ పిక్ లో అకీరా హైట్ చూసి అంతా షాకవుతున్నారు. అప్పుడే అకిరా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నాడు. ఇక అకీరా వెండితెర ఎంట్రీకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే రేణూ దేశాయ్ అఖీరా సినిమాల్లో…
తాజావార్తలు
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?