పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఫుల్ స్పీడ్‌లో పూర్తిచేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పవన్ తర్వాత చేసే సినిమా ఏది? ఎవరితో? ఎలా ఉంటుంది? అనే క్యూంరియాసిటీ ఫ్యాన్స్‌లో ఎప్పుడూ హైగానే ఉంటుంది. ఇప్పుడు ఆ క్యూరియాసిటీకి మరింత కలర్‌జోడించేలా ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, పవన్ తన తరువాతి ప్రాజెక్ట్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడట. మొదటి…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబో సినిమా వార్తలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఈ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించబడింది. అయితే ఆ సినిమా పత్రికల్లో చెప్పినట్లుగా పట్టాలెక్కలేదు. ఈ నేపధ్యంలో అభిమానులలో ఆ ప్రాజెక్ట్‌పై పెద్ద ఆతురత ఏర్పడింది. సురేందర్ రెడ్డి సినిమాలు స్టైలిష్, యాక్షన్, గ్రాండ్ సెట్స్ మరియు హీరోల సరికొత్త లుక్‌లో…