Pawan Kalyan : సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్.. ముహూర్తం పెట్టేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే తన సినిమా కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తున్న పవన్, తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తానికి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
Also Read : MIRZAPUR : మున్నా భయ్యా ఫ్యాన్స్ రెడీగా ఉండండి… మీర్జాపూర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించి ముహూర్తం షాట్ ను ఉగాది రోజు ఫిక్స్ చేసారు. పూజా కార్యక్రమాలతో ఉగాది రోజు తోలి షాట్ షూట్ చేయబోతున్నారు. ‘ధృవ’, ‘రేసుగుర్రం’ వంటి స్టైలిష్ చిత్రాలను అందించిన సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు స్టైలిష్ మేకింగ్ హైలైట్‌గా నిలవనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి, ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ముహూర్తం పూర్తి చేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తూ తన పొలిటికల్ ప్లాన్ రెడీ చేస్తున్నారు పవర్ స్టార్. మరోవైపు పవర్ స్టార్ లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!