సినిమా పరిశ్రమకు శాపంగా మారిన పైరసీ ముఠాపై హైదరాబాద్ పోలీసులు సాధించిన విజయం యావత్ భారతీయ సినీ రంగానికి ఊరటనిచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బుల రూపంలోనే కాక, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలు విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ అవుతుండటం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో, ఈ కట్టడి చర్యలు స్వాగతించదగినవని ఆయన అన్నారు. Also Read :Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే…