Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు (జనవరి 25న) మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి.. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనం కానున్నారు.