పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా, సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్‌తో కలుపుకొని మొదటి రోజే 154 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. నిజానికి, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, వర్షాలు, టికెట్ రేట్లు వంటి కారణాలతో సినిమా బుకింగ్స్ సరిగా నమోదు కావడం లేదు. ఆ సంగతి ఎలా ఉన్నా, ఈ సినిమాకి తమన్ సంగీతం అందించడమే…