పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీ రిలీజ్ అయిన సందర్భంగా తెరకెక్కిన ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 252 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి, పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అనేక రికార్డులు కూడా బద్దలయ్యాయి. Also Read : Kanthara 1 : ఏపీలో…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా, సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్‌తో కలుపుకొని మొదటి రోజే 154 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. నిజానికి, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, వర్షాలు, టికెట్ రేట్లు వంటి కారణాలతో సినిమా బుకింగ్స్ సరిగా నమోదు కావడం లేదు. ఆ సంగతి ఎలా ఉన్నా, ఈ సినిమాకి తమన్ సంగీతం అందించడమే…