పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫాన్స్ అందరికీ OG, ఉస్తాద్, బ్రో సినిమాలు గుర్తొస్తాయి. వీటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తుండడంతో సోషల్ మీడియాలో కూడా ఇవే ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాల కన్నా చాలా ముందుగా, ఈ సినిమాల కన్నా భారీ బడ్జట్ తో సెట్స్ పైకి వెళ్లిన సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ‘మొఘలు’లపై…