Home
Pawan Kalyan Creative Works
Pawan Kalyan Creative Works News
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకి మీకూ ఎంట్రీ!
సినీ ప్రేమికులకు, పరిశ్రమలోకి అడుగుపెట్టాలని తహతహలాడే ప్రతిభావంతులకు పవన్ కళ్యాణ్ క్రేజీ ఆఫర్ ప్రకటించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా క్రాఫ్ట్స్ మేధావులను, ఔత్సాహికులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టాలెంట్ ఉండి సరైన ప్లాట్‌ఫారమ్ కోసం ఎదురుచూస్తున్న వారికి, సరికొత్త ఐడియాలతో ఇండస్ట్రీని షేక్ చేయాలనుకునే రీసెర్చర్లకు ఇదొక సువర్ణావకాశం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్… -
Pawan Kalyan : ఓవర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న OG 2
ఓజీ సినిమాకు పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమన్ మ్యూజిక్కు, సుజీత్ ఎలివేషన్‌కు థియేటర్ టాపులు లేచిపోయాయి. అందుకే ఓజీ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన “Welcome to OG Universe” పోస్ట్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘OG’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ యూనివర్స్‌ను ప్రకటిస్తూ చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.… -
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మెంటలెక్కిపోయే రేంజ్ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మార్క్ ఓల్డ్ స్కూల్ స్వాగ్, స్టైలిష్ యాక్షన్‌తో థియేటర్లలో విధ్వంసం సృష్టించిన ‘OG’కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వస్తోందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను మేకర్స్ అధికారికంగా నిజం చేశారు. కేవలం పార్ట్ 2 అనౌన్స్మెంట్ మాత్రమే కాదు.. టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా నిలవబోయే ‘OG యూనివర్స్’ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. “తుఫాను రావడానికి… -
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ తర్వాత ఆయన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారని, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అఫీషియల్ అకౌంట్… -
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్ళు అయింది. 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ తర్వాత 10 సినిమాలు చేస్తే, ‘గోపాల గోపాల’, ‘ఓజీ’ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పవన్ కళ్యాణ్ వాటికి అతీతం అని ఫాన్స్ భావిస్తూ ఉంటారు. ఇక రాజాకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి కాబట్టే నటిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇప్పుడు యూటర్న్ తీసుకొని కొంతకాలం యాక్టింగ్ కు… -
Pawan Kalyan : మన శంకర వరప్రసాద్ కు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ విషెష్
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విజయాలు అందుకున్నారు. తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. Also Read : Peddi : రామ్… -
Pawan Kalyan: పెద్ద ప్లానింగే.. పవన్ కళ్యాణ్ ను అలా చూసేందుకు సిద్ధంగా ఉండండి..!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ వీడియో పోస్ట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “ఇట్ బిగిన్స్!!” అనే క్యాప్షన్‌తో విడుదలైన అప్డేట్ ఆయన నటించే తర్వాతి సినిమాపై ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకు పొడగింపుగా తాజాగా మరో వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది. Arjun Tendulkar Wedding:… -
Pawan Kalyan: స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ”… -
Pawan Kalyan : పవన్ ‘కటానా’ గర్జన: మార్షల్ ఆర్ట్స్ విధ్వంసం.. పోస్టర్ వెనుక రహస్యమిదే!
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆ పేరే ఓ ప్రభంజనం. ఆయన నటనలో ఉండే వేగం, స్టైల్లో ఉండే మేనరిజమ్స్ అన్నింటికి అసంఖ్యాక ఫాన్స్ ఉన్నారు. అలాగే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం విరామం తర్వాత, జనవరి 7, 2026న పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” ప్రారంభం కాబోతున్నట్లు…
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!