PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకి మీకూ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రేమికులకు, పరిశ్రమలోకి అడుగుపెట్టాలని తహతహలాడే ప్రతిభావంతులకు పవన్ కళ్యాణ్ క్రేజీ ఆఫర్ ప్రకటించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా క్రాఫ్ట్స్ మేధావులను, ఔత్సాహికులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టాలెంట్ ఉండి సరైన ప్లాట్‌ఫారమ్ కోసం ఎదురుచూస్తున్న వారికి, సరికొత్త ఐడియాలతో ఇండస్ట్రీని షేక్ చేయాలనుకునే రీసెర్చర్లకు ఇదొక సువర్ణావకాశం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కేవలం సినిమాలు తీయడమే కాకుండా, సినిమా రంగానికి చెందిన అన్ని విభాగాల్లోనూ సరికొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. సినిమా పట్ల విపరీతమైన ప్యాషన్ ఉన్న క్రియేటర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ నెట్‌వర్క్‌లో భాగం కావచ్చు. కేవలం సీనియర్ ప్రొఫెషనల్స్ మాత్రమే కాదు.. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించాలనుకునే ఉత్సాహం గల అమచ్యూర్స్, సినీ పరిశోధకులు కూడా ఈ ప్రపంచ స్థాయి క్రియేటివ్ ఈకోసిస్టమ్‌లో చేరవచ్చని మేనేజ్మెంట్ ప్రకటించింది.
సినిమా 24 క్రాఫ్ట్స్‌లో మీకు ఏ విభాగంలో ప్రవేశం ఉన్నా, కొత్తగా ఏదైనా సాధించాలనే తపన ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సరికొత్త నెట్వర్క్ ద్వారా గ్లోబల్ లెవెల్ టెక్నాలజీ, ఐడియాస్ ఒకరికొకరు షేర్ చేసుకునే వీలుంటుంది. “సినీ ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్రతిభను ఒకే చోట చేర్చి, అద్భుతమైన క్రియేటివిటీని వెలికితీయడమే ఈ గ్లోబల్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం.” పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోతున్న ఈ క్రియేటివ్ విప్లవంలో భాగస్వామ్యం కావడానికి, సరికొత్త సినీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీలోని టాలెంట్‌కు గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ దక్కాలంటే వెంటనే ఈ #PKCWCommunity లో భాగస్వాములు అవ్వండి!
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!