Idiot : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లాప్ టాక్ వచ్చిన పవన్ సినిమాలు కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుంటాయి. అలాంటి పవన్ ఎన్నో హిట్ సినిమాను వదులుకున్నారు. అందులో ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అదేదో కాదు ఇడియట్ సినిమా. ఈ మూవీ రవితేజకు భారీ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజ పెద్ద హీరోగా మారిపోయాడు. పూరీ…
OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ…