Pawan Kalyan Counter to FEFSI Rules: మన సినిమాల్లో మన వాళ్ళు మాత్రమే పని చేయాలనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నిన్న ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. పవన్ తమిళ చిత్ర పరిశ్రమకు, అక్కడి పెద్దలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయడంతో అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడారు అనే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే…