జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు భాషల్లో ఓ ప్రకటన విడిదల చేశారు. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు, నటి మాధవి లత మత మార్పిడికి ఎంకరేజ్మెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ క్రిస్మస్ విషెస్ ఇలా…క్రిస్మస్ శుభాకాంక్షలు… ‘దైవం మానుష రూపేణా’… మానవునిగా జన్మించి.. మానవులను ప్రేమించి.. మానవులను జాగృతపరచడానికి దివికి ఏతెంచిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ…