Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో అగ్ర హీరో, ప్రజల్లో జనసేనాని అంటూ తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. మరింత ఎత్తుకు ఎదగాలని, ప్రజలకు అండగా ఉండాలని కోరుకున్నారు. చిరంజీవి చేసిన ట్వీట్…
Chiranjeevi : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేసి విషెస్ తెలిపారు. ‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. Read Also…