విలక్షణమైన పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. గత వారం ప్రసన్నవదనం పేరుతో విడుదలై సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే.. సుహాస్ మరో సినిమాను ప్రకటించాడు. ఇది “గొర్రె పురాణం” అనే విభిన్న కథాంశంతో రాబోతుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇకపోతే మేకర్స్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. Also Read: Hanu-man: టీవీల్లోనూ అదరగొట్టేసిన హనుమాన్..…
'దసరా' మూవీలో చక్కని విజయాన్ని అందుకున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి యంగ్ హీరో నాగశౌర్యతో 'రంగబలి' సినిమాను నిర్మించారు. పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు.
యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా లవ్ స్టోరీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సన్నివేశాలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అయినప్పటికీ ట్రైలర్ మాత్రం చాలా ఫ్రెష్ గా మలిచారు. సాధారణంగా ప్రేమకథ చిత్రాలు చూడ్డానికి యూత్ ఎక్కువగా…
సినిమా విడుదలైన తర్వాత కథ వేరు! కానీ మూవీ రిలీజ్ కు ముందే సంచలన విజయాన్ని అందుకొంది ‘లవ్ స్టోరీ’లోని సారంగ దరియా సాంగ్! రోజు రోజుకూ ఈ సాంగ్ లిరికల్ వీడియో వీక్షకుల సంఖ్య సోషల్ మీడియాలో పెరిగిపోతూ ఉంది. ఇప్పటి వరకూ దీనికి 300 ప్లస్ మిలియన్ వ్యూస్ దక్కాయి. ఓ లిరికల్ వీడియో అతి తక్కువ సమయంలో ఇంత ఆదరణ పొందడం అనేది సౌత్ లో ఇదే మొదటిసారి. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి…