పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ‘భీమ్లా నాయక్’ పై పూర్తిగా దృష్టి సారించాడు. సాగర్ చంద్ర దర్శకుడు కాగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నాడు. ‘భీమ్లా నాయక్’ చివరి షెడ్యూల్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా…