Pawan Kalyan Ane Nenu Trending in Social Media: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఘనంగా జరుగుతోంది. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ…