క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ చిత్తుచేసింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సోమవారం జరిగిన మూడో వన్డేలో ప్రొటీస్‌పై 69 పరుగుల తేడాతో ఐరిష్ జట్టు గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ ఓడించడం ఇది రెండోసారి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఐర్లాండ్ 1-2తో ముగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పాల్ స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.…
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 3 టీ20ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లిన పాకిస్థాన్ శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పాక్ నిర్దేశించిన 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.5…
Most Ducks in T20 Cricket: అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు స్టిర్లింగ్ 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20 ద్వారా స్టిర్లింగ్ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో స్టిర్లింగ్ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన అతడు…