తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. నేడు వరల్డ్ వైడ్ గా ‘విదాముయార్చి’ థియేటర్లలో విడుదలైంది. నిన్నటి నుండే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదనే చెప్పాలి. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ…
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ…
ప్రముఖ నటులు నటించిన సినిమాలను అభిమానులు మొదటి రోజు నుండే ఆ షో చూడటానికి ఆసక్తి చూపుతారు. ఆ రోజు థియేటర్ అంతా ఈలలు, డ్యాన్సుతో పండుగ వాతావరణంతో ఉంటుంది. తమిళనాడులో, 2023 వరకు ఉదయం 4 గంటలకు షోలు ప్రదర్శించబడ్డాయి. అయితే ఆ తరువాత నిషేధించారు. దీనికి కారణం అలా వేసిక ఓ బెనిఫిట్ షో చూడటానికి వచ్చిన ఒక అభిమాని చనిపోవడమే. అందువల్ల, ఆ తర్వాత తెల్లవారుజామున ఎటువంటి సినిమాలను ప్రదర్శించడానికి అనుమతించడం లేదు.…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు తమిళ నాట భారి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా రరిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు అజిత్. ప్రస్తుతం విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తున్నాడు అజిత్. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మొదట ప్రకటించిన మేకర్స్, ఊహించని పరిణామాలతో పొంగల్ రిలీజ్ వాయిదా పడింది. …