సౌత్ ఇండస్ట్రీలో మాలీవుడ్ సంథింగ్ డిఫరెంట్. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనాలతో ఆశ్చర్య పరచడమే కాదు. మల్టీస్టారర్ చిత్రాలతో మంచి హిట్స్ నమోదు చేస్తుంది. గత ఏడాది వచ్చిన లూసిఫర్2, లోక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో చెప్పనక్కర్లేదు. ఈ ఇయర్ కూడా కొన్ని క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది మాలీవుడ్‌లో మరికొన్ని క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. Also Read : Naari Naari Naduma Murari :…
మోహన్ లాల్ , మమ్ముట్టి 2008లో వచ్చిన ‘ట్వంటీ: 20’ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కాంబో మరో ఫుల్ లెంగ్త్ సినిమాలో సెట్ కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పేట్రియాట్ మళ్ళీ ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైకి తీసుకొస్తోంది. దాంతో హైప్ లెవెల్ ఏంటో అర్థం అవుతుంది. టీజర్‌లో ఫహద్ ఫాజిల్ డైలాగ్ “మళ్లీ వాళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా?” అనే డైలాగ్ రాగానే సోషల్ మీడియాలో బూమ్ బ్లాస్ట్ అవుతోంది. Also Read…