Pathaan Trailer: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి అభిమానుల సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీలో అతిథి పాత్రలో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ‘పఠాన్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్‌గా తెరకెక్కిన పఠాన్ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగా…