Jabardasth Praveen: బుల్లితెర కామెడీ షో ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ కు వచ్చి ఏళ్లు గడుస్తున్నా కొంతమంది నటులకు గుర్తింపు రాలేదు.. కానీ, వచ్చిన కొన్ని నెలలకే మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ ఎవరు అంటే.. హైపర్ ఆది.
Jabardasth Praveen: జబర్దస్త్ ఎంతోమంది హాస్య నటులకు జీవితాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టేజి మీద వెలుగొందుతున్న వారందరు ఒకప్పుడు అవకాశాల కోసం గేటువద్ద నిలబడినవారే.