కరోన తర్వాత బిజినెస్ లేక మూతబడిన థియేటర్స్ ని కూడా రీఓపెన్ చేసేలా చేస్తున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలో బాద్షాగా మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్ ఈ జనవరి 25న ఆడియన్స్ ముందుకి ‘పఠాన్’గా రానున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ మూవీ బాలీవుడ్ ని కష్టాల నుంచి బ్రతికిస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం…