Home
Pat Cummins
Pat Cummins News
-
RCB vs SRH: నేనూ బ్యాటర్ అయితే బాగుండు.. ప్యాట్ కమిన్స్ సరదా వ్యాఖ్యలు!
Pat Cummins on RCB vs SRH IPL 2024 Match: తమ ప్లేయర్ల ఆట చూస్తుంటే తానూ బ్యాటర్ అయితే బాగుండనిపించిందని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. సన్రైజర్స్కు ఇది నాలుగో విజయం అని, తనకు చాలా చాలా సంతోషంగా ఉందన్నాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్రైజర్స్… -
Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్కు ఓ అభిమాని ‘హారతి’.. వీడియో వైరల్
భారతదేశంలో క్రికెట్ను ఒక మతంగా పరిగణిస్తారు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను 'దేవుడు'తో పోలుస్తారు. కాగా.. అలాంటి దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నిన్నటి మ్యాచ్లో టాస్ సమయంలో సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతుండగా ఓ అభిమాని అతడికి హారతి ఇచ్చాడు. ఈ వీడియోకు బాహుబలిలోని 'దండాలయ్యా' అనే పాటను యాడ్ చేసి 'ఎక్స్' లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఈ… -
Nitish Reddy-Pat Cummins: నితీష్ రెడ్డి అద్భుతం.. ప్యాట్ కమిన్స్ ప్రశంసలు!
SRH Captain Pat Cummins Heap Praise on Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. నితీష్ అద్భుతం అని, ఫెంటాస్టిక్ ప్లేయర్ అని పొగిడాడు. గత వారంలోనే అరంగేట్రం చేశాడని, ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వెళ్లాడని పేర్కొన్నాడు. నితీష్ వల్లే తాము మ్యాచ్ గెలిచామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన… -
SRH vs PBKS: హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్ రెడ్డి.. పంజాబ్ టార్గెట్ 183..!
నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చండీఘర్ వేదికగా జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. Also read: Memantha Siddham Bus Yatra: మేమంత సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్ ఇదే..! ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. మొదట్లో కాస్త తడబడుతానే స్కోర్ బోర్డును నడిపించారు బ్యాట్స్మెన్స్. ఇక… -
IPL 2024 – KKR vs SRH: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు తలపడితే..?
ఐపీఎల్ – 2024 మూడవ గేమ్ హై-వోల్టేజ్ మ్యాచ్ గా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో ముందుగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లైన కోల్కతా నైట్ రైడర్స్ నుంచి మిచెల్ స్టార్క్, సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తలపడనున్నారు. ఇదివరకు ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లకు అంత మంచి రికార్డులు పెద్దగా లేవు. గౌతమ్ గంభీర్ మెంటార్ గా, శ్రేయాస్ అయ్యర్ తిరిగి రావడంతో కోల్కతాకు కొత్త ఊపిరి వచ్చినట్లు ఉంది. మునుపటి సీజన్ లో కోల్కతా… -
Pat Cummins: ఐపీఎల్ కన్నా తనకి అదే కష్టమంటున్న ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్..!
ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జరగబోయే కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో కొన్ని గంటల సమయంలో మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ తో పాటు ఐపీఎల్ పై పలు వ్యాఖ్యలు చేశాడు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్. రూ. 20.5 కోట్ల భారీ ధరను పెట్టి పాట్ కమిన్స్ ను దక్కించుకుంది ఎస్… -
IPL 2024: మేము పక్కా ఇంకో రేంజ్ బ్రో.. అదరగొడుతున్న ఎస్ఆర్హెచ్ కొత్త సాంగ్
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొత్త పాటను ఇవాళ రిలీజ్ చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట "సన్రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో.." అంటూ స్టార్ట్ అవుతుంది. -
IPL 2024-SRH: షాక్కు గురయ్యా.. ఎస్ఆర్హెచ్ అలా చేయాల్సింది కాదు!
R Ashwin React on SRH Captain for IPL 2024: ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఈస్టర్న్ కేప్ సన్రైజర్స్ను రెండుసార్లు చాంపియన్గా నిలబెట్టిన ఐడెన్ మార్క్రమ్ను సారథిగా కొనసాగించాల్సిందని యాష్ అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్ను కెప్టెన్గా ప్రకటించడంతో తుది జట్టులో ఎస్ఆర్హెచ్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 మార్చి… -
SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్కు చేరకముందే నిష్క్రమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈసారి జరిగిన వేలంలో యాజమాన్యం ఆచితూచి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది.… -
Valentines Day 2024: నేను ఇండియన్, మీ భార్యను ప్రేమిస్తున్నా.. పర్లేదు ఆమెకు చెప్తా: ప్యాట్ కమ్మిన్స్
Indian Fan Says I Love Your Wife to Pat Cummins: నేడు ‘వాలెంటైన్స్ డే’. ఈ సందర్భంగా చాలా మంది తమ ప్రియమైన వారికి సోషల్ మీడియా అకౌంట్లో విషెష్ చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా తన సతీమణి బెకీ బోస్టన్కు వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. ‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. హ్యాపీ వాలెంటైన్స్ డే బెకీ’ అని కమిన్స్ ఇన్స్టాగ్రామ్లో తన…
తాజావార్తలు
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!