WhatsApp Chat Lock: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్.. ఎన్నో మార్పులు తీసుకొస్తూనే ఉంది.. తాజాగా.. ‘చాట్ లాక్’ పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్‌తో వినియోగదారుల చాట్‌కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.. చాట్ లాక్ మీ ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన చాట్‌కు ఇది…
Password: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యాప్‌లు ఎక్కువగా వాడాల్సి వస్తోంది. యాప్‌లలో ఉండే మన వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే పాస్ వర్డ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఎందుకంటే మన ఖాతాల్లోకి మరొకరు సులభంగా ప్రవేశించకుండా అడ్డుకునే మొదటి గేటు పాస్‌వర్డ్. అందుకే పాస్ వర్డ్‌ను బలంగా సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితు కొంత మందికి పాస్ వర్డ్ ఎలా పెట్టాలో కూడా అవగాహన ఉండటం లేదు. సులభంగా గుర్తు ఉండేలా కొందరు ఎక్కువ ప్రచారంలో ఉన్న సంస్థలు,…
సాధారణంగా మెయిల్స్, ఫేస్‌బుక్, సోషల్ మీడియా, నెట్ బ్యాంకింగ్ ఇలా అన్నింటికి తప్పనిసరిగా పాస్‌వర్డ్ లు పెట్టుకోవాలి. కొంతమందికి అన్ని రకాల సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్లలో ఖాతాలు ఉంటాయి. అలాంటప్పుడు వారు యూనిక్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను వినియోగిస్తుంటారు. కొంతమంది అన్నింటికీ కామన్‌గా ఒకటే పాస్‌వర్డ్‌ను వినియోగిస్తుంటారు. చాలా మంది యూజర్లు నిత్యం పాస్ వర్డ్స్ ను మారుస్తుంటారు. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. మరి మనదేశంలో ఎక్కువ మంది ఎలాంటి పాస్‌వర్డ్‌ను వినియోగిస్తున్నారో…