కరోనా మహమ్మారి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఎవరిపై ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. అందుకే లాక్‌డౌన్ విధించి మరి.. ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నాయి ప్రభుత్వం.. అయినా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగానే కోవిడ్ బారిన పడుతున్నారు.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.. ఎంతోమంది వీఐపీలను సైతం టచ్ చేసిన కరోనా.. అందులో కొందరి ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా, మరో ఎమ్మెల్యే కరోనాతో కన్నుమూశారు. అసోంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ…
కరోనా మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు. నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి బిల్లు చెల్లించలేక బాధపడుతూ తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు…