కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఎవరిపై ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. అందుకే లాక్‌డౌన్ విధించి మరి.. ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నాయి ప్రభుత్వం.. అయినా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.5 లక్షల మందికి పైగానే కోవిడ్ బారిన పడుతున్నారు.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.. ఎంతోమంది వీఐపీలను సైతం టచ్ చేసిన కరోనా.. అందులో కొందరి ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా, మరో ఎమ్మెల్యే కరోనాతో కన్నుమూశారు. అసోంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే లెహోరామ్ బోరో.. ఇవాళ కరోనాతో మరణించారు. ఆయన వయస్సు 63 ఏళ్లు… ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. గువాహటిలోని మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. అయితే, ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు వదిలారు. ఆయన మృతికి అసోం గవర్నర్, సీఎం, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, పొలిటికల్ లీడర్లు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, తముల్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే లెహోరామ్ బోరో.. గత కొంతకాలం క్రితం మరో ఎమ్మెల్యే కూడా కరోనాతో మృతిచెందారు.. దీంతో.. అసోంలో కరోనాతో మృతిచెందిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది.
Also Read
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
తాజావార్తలు
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్‌కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..