ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాలలో ‘మ్యాడ్’ మూవీ ఒకటి.. చిన్న సినిమా గా వచ్చిన మ్యాడ్ మూవీ సంచలన విజయం సాధించింది. మ్యాడ్ మూవీలో స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , రామ్ నితిన్ మరియు సంగీత్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.. అక్టోబరు 6న థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా ఓటీటీ లో కూడా…
ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఇటీవల విడుదల అయి విజయం సాధించిన సినిమాల గురించి తన అభిప్రాయం తెలియజేస్తూ వుంటారు. అలాగే పవర్ స్టార్ పవన కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బ్రో సినిమా గురించి తెలిసినపుడు అసలు దీంట్లో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఉండడమేంటీ అని నేను అనుకున్నాను. ఈ మూవీకి ఒక ఆర్టిస్ట్ అయిన సముద్ర…