టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాన్సెప్ట్డ్ బేస్ కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నాడు..రీసెంట్ గా సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” సినిమాతో సుహాస్ సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమాలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోషియేటివ్ డైరెక్టర్ గా వున్న అర్జున్ వైకే…
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2..సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా ఉన్నాయి. రానున్న రిపబ్లిక్ డే నాడు మూవీ టీమ్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా భావిస్తున్నారు.అయితే ఆరోజే మూవీ రిలీజ్…