Parole for Marriage: పెళ్లి కోసం ఏ నేరస్తుడికి 4 గంటల పర్మిషన్ ఇచ్చారు జైలు అధికారులు. మళ్లీ వివాహం తతంగం పూర్తయిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాడు. ఈ ఘటన బీహార్ గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. అత్యాచార ఆరోపణలపై 20 రోజుల క్రితం జైలుకు వెళ్లిన యువకుడు, అత్యాచారానికి గురైన బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి క�