Parole for Marriage: పెళ్లి కోసం పెరోల్.. వివాహం అయిన 4 గంటలకే మళ్లీ జైలుకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parole for Marriage: పెళ్లి కోసం ఏ నేరస్తుడికి 4 గంటల పర్మిషన్ ఇచ్చారు జైలు అధికారులు. మళ్లీ వివాహం తతంగం పూర్తయిన తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాడు. ఈ ఘటన బీహార్ గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. అత్యాచార ఆరోపణలపై 20 రోజుల క్రితం జైలుకు వెళ్లిన యువకుడు, అత్యాచారానికి గురైన బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కోసం జైలు అధికారులు 4 గంటల పర్మిషన్ ఇచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామ నివాసి అయిన రాహుల్ కుమార్ హాజీపూర్‌లో ఇంజనీరింగ్ చదివాడు. రాహుల్ ఓ సారి తన కుటుంబంతో కలసి లక్నోకు వెళ్లారు. ఆ సమయంలో యూపీ కప్తంగంజ్ కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో స్నేహం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారింది.
Also Read
- EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
Read Also: Attack : భార్యను కొడుతున్న భర్త.. మధ్యలో వచ్చిన అత్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఈ నేపథ్యంలో మార్చి 4న వీరిద్దరు గోపాల్ గంజ్ ఆలయానికి వెళ్లారు. ఆ రోజు రాత్రి రాహుల్ కుమార్ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఆరోగ్యం క్షీణించడంతో యువతిని పరీక్షించిన వైద్యులు అత్యాచారానికి గురైనట్లు వెల్లడించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు రాహుల్ ను అరెస్ట్ చేశారు. తాను అత్యాచారం చేయలేదని ఇద్దరం ప్రేమించుకన్నామని నిందితుడు కోర్టుకు తెలిపాడు. ఆమెను వివాహం చేసుకునేందుకు అనుమతి కోరాడు. పెరోల్ పై వచ్చి బాధితురాలిని వివాహం చేసుకున్నాడు.
ఈ వివాహానికి అబ్బాయి, అమ్మాయి తరుపు బంధువులతో పాటు పోలీసులు హాజరయ్యారు. తావే దుర్గా ఆలయంలో ఈ జంట వివాహం చేసుకుంది. ఇప్పుడు వీలైనంత త్వరగా తమ న్యాయవాది ద్వారా కోర్టులో వివాహ ధృవీకరణ పత్రం అందించి, ఇద్దరూ వైవాహిక జీవితంలో జీవించేందుకు వీలుగా తమ కొడుకు రాహుల్‌కుమార్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తామని అబ్బాయి, అమ్మాయి బంధువులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!