Coronavirus in Paris Olympics 2024: విశ్వ క్రీడా సంబరం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. పారిస్ నగరంలో పారే సెన్ నదిపై ఆరంభం వేడుకులు జరగనున్నాయి. అయితే ఒలింపిక్స్ ఆరంభానికి ముందు ఓ షాకింగ్ న్యూస్. ఐదుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్ కరోనా బారిన పడ్డారు. వాటర్ పోలో…