Home
Parenting Tips
Parenting Tips News
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో చిన్నపిల్లలను బయటకు తీసుకెళ్లాలా వద్దా అనే సందేహం చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతుంది. ముఖ్యంగా పసిపిల్లలు, టాడ్లర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయట గాలి నాణ్యత బాగాలేకపోతే పిల్లలను ఇంట్లోనే ఉంచడం మంచిది. అయితే రోజంతా ఇంట్లోనే ఉంటే పిల్లల్లోని ఉత్సాహం, అల్లరి, ఆటపాటలన్నీ ఎలా? టీవీ, మొబైల్‌తో ఎంతసేపని కాలక్షేపం చేయిస్తారు? ఇలాంటి సమయాల్లో పిల్లలను సరదాగా, చురుగ్గా ఉంచేందుకు ఇంట్లోనే కొన్ని సులభమైన ఆటలను పరిచయం చేయవచ్చు.… -
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
Parents Alert: పిల్లల ఆరోగ్యానికి పండ్ల రసాలు (Fruit Juices) చాలా మంచివని భావించి చాలామంది తల్లిదండ్రులు రోజూ క్రమం తప్పకుండా అందిస్తుంటారు. అయితే, చిన్నతనం నుంచే పండ్ల రసాలు , చక్కెర కలిపిన పానీయాలను అధికంగా తాగించడం వల్ల భవిష్యత్తులో వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ప్రముఖ లైఫ్ సైన్సెస్ జర్నల్ ‘సర్క్యులేషన్’ (Circulation) లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలో దాదాపు 25,000 మందికి పైగా వ్యక్తులపై 25 సంవత్సరాల… -
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
Child Safety Tips: చిన్నతనం నుంచే పిల్లలకు నిజాయితీగా ఉండాలని, ఎప్పుడూ నిజమే చెప్పాలని మనం నేర్పిస్తుంటాం. ఇది పూర్తిగా సరైనదే. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిజం చెప్పడం అంత తెలివైన పని కాకపోవచ్చు. ముఖ్యంగా పిల్లల భద్రత విషయానికి వస్తే, కొన్ని చిన్న చిన్న ‘అబద్ధాలు’ లేదా ‘సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలు’ వారిని పెద్ద ప్రమాదాల నుండి కాపాడగలవు. ఈ అబద్ధాలు ఎవరినీ మోసం చేయడానికి నేర్పేవి కావు, కేవలం పిల్లలు తమను తాము… -
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Parenting Tips: ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు.. వీధులన్నీ పిల్లల కేరింతలతో, ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇళ్లల్లో అడుగుపెడితే నిశ్శబ్దం.. లేదా టీవీలు, స్మార్ట్ఫోన్ల సౌండ్లు. అవును, ప్రస్తుత తరం పిల్లలు యాంత్రికంగా మారిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు 'డిజిటల్ రోబోలు'గా మారుతున్నారు. మరోవైపు, వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు తెరుచుకునే సమయం వచ్చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పునఃప్రారంభాన్ని ఈనెల 12వ తేదీకి బదులు… -
Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!
Parenting Tips in Telugu: పిల్లలు చిన్నతనంలో కేవలం మాటలను మాత్రమే వినరు; ఆ మాటల వెనుక ఉన్న భావాన్ని, స్వరాన్ని, పునరావృతమయ్యే సంకేతాలను తమ మెదడులోకి గ్రహిస్తారు. పెద్దలకు మామూలుగా అనిపించే కొన్ని మాటలు పిల్లల మనసుపై లోతైన గాయాలు చేస్తాయి. సైకాలజిస్టుల హెచ్చరికల ప్రకారం, చిన్నతనంలో వినే కొన్ని ప్రతికూల వాక్యాలు వారు పెద్దయ్యాక నిరంతరం ఆందోళన (Anxiety), ఆత్మన్యూనత, భయంతో బతికేలా చేస్తాయి. పిల్లల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఆ 7 ప్రమాదకరమైన వాక్యాలు… -
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
Anemia in Children : ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో రక్తహీనత (Anemia) సమస్య విపరీతంగా పెరుగుతోంది, ఇది వైద్యులను , తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రక్తహీనత అనేది కేవలం శారీరక బలహీనతకు మాత్రమే పరిమితం కాకుండా, పిల్లల మొత్తం శారీరక ఎదుగుదల , మానసిక వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యంత అవసరమైన ఇనుము (Iron) లోపించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల ఆహారంలో ఇనుము తక్కువగా ఉండటంతో… -
Parenting Tips 2026: మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా? ఈ 5 చిట్కాలతో వారి జ్ఞాపకశక్తిని పెంచండి.!
5 Easy Ways to Improve Kids Memory Power : మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోటీ ప్రపంచంలో పిల్లలు చదువుతో పాటు ఇతర విషయాల్లోనూ చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రూ కోరుకుంటారు. అయితే, కొంతమంది పిల్లలు చదివిన విషయాలను త్వరగా మర్చిపోతుంటారు. పిల్లల జ్ఞాపకశక్తి (Memory Power) అనేది కేవలం పుట్టుకతో వచ్చేది మాత్రమే కాదు, సరైన ఆహారం, అలవాట్లు , శిక్షణ ద్వారా దానిని గణనీయంగా మెరుగుపరచవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Creamy &… -
child development : నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల పిల్లల పెంపకంలో తప్పక తెలుసుకోవాల్సిన 5 సంకేతాలు..
నాలుగు నుండి ఐదు ఏళ్ల వయసు పిల్లల పెంపకం అనేది చాలా సున్నితమైన దశ. ఈ వయసులో పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, తమ భావాలను మొదటిసారి సరిగ్గా వ్యక్తం చేయడం నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఈ దశలో ఓపిక, అవగాహన, ప్రేమతో వ్యవహరించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పిదాలపై గట్టిగా మాట్లాడటం లేదా శిక్షించడం వంటివి వారి మనసులో భయం, అసహనం లేదా తక్కువ ఆత్మవిశ్వాసం పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటి… -
Viral Video: మీ పిల్లలు మొబైల్స్ కు బానిసలయ్యారా..? ఒక్కసారి ఈ వీడియో చూపించండి!
Viral Video: ప్రస్తుతకాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి జీవితంలో విడదీయలేని భాగమైపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు చిన్న పిల్లల చేతుల్లో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు కనిపించడం ఎక్కువ అయ్యింది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బిజీగా ఉంచేందుకు లేదా వారి అల్లరిని తగ్గించేందుకు ఫోన్ ను అలవాటు చేస్తున్నారు. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లల మానసికాభివృద్ధికి తీవ్రంగా హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల ఎక్కువగా పిల్లల… -
Reels Addiction: రిల్స్ ఎక్కువగా చూస్తున్నారా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో రీల్స్ చేస్తూ.. లైక్స్, ఫాలోవర్స్ కోసం ఆరాటపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని మోజులో పడి నలిగి పోతున్నారు. గంటలతరబడి రోజుల తరబడి రీల్స్ చూస్తూ అలాగే ఒకదానితరువాత మరొకటి స్క్రోల్ చేస్తూ కూర్చుంటున్నారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!