Rishabh Pant apologizes to Cameraman in DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్‌కు గాయపడిన కెమెరామెన్‌కు క్షమాపణ చెప్పాడు. అంతేకాదు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధించాడు. ఇందుకు సంబందించిన ట్వీట్‌ను ఐపీఎల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గొప్ప మనసు చాటుకున్న పంత్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా బుధవారం గుజరాత్‌పై…