Haryana: హర్యానాలో విషాదం.. కుప్పకూలిన స్వింగ్..
- హర్యానా సూరజ్‌కుండ్ మేళాలో విషాదం..
- విరిగిపడిన స్వింగ్, ఒకరు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో విషాదకరమైన ఘటన జరిగింది. ఫరరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ మేళాలో స్వింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 13 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఒక పోలీస్. సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో దాదాపుగా 15 మంది ఊయలలో ఉన్నప్పుడు, యాంత్రిక లోపం కారణంగా విరిగిపోయింది.
Read Also: ధురంధర్ బ్యూటీ సారా అర్జున్: సారీలో గ్రేస్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్!
Also Read
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ఊయల కూలిపోయిన వెంటనే, ఆ ప్రదేశాన్ని అధికారులు ఖాళీ చేయించారు. జిల్లా కలెక్టర్, ఆయుష్ సిన్హా సహాయక చర్యలకు ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మరణించిన పోలీసుకు సంతాపాన్ని ప్రకటించారు. సూరజ్‌కుండ్ మేళా జనవరి 31న ప్రారంభమైంది మరియు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!